25వ వార్డులో నిత్యవసరాలు పంపిణీ
లక్ష్యంన్యూస్, విశాఖపట్నం : విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సూచన మేరకు నియోజకవర్గ ఇంఛార్జ్ విజయ్ బాబు సోమవారం 25వ వార్డులో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , ఇమంది రమణ, పైడి తల్లి, అప్పారావు, గణేష్, కాశీబాబు, బుల్లి రెడ్డి, వార…